Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

Mahabubabad : దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టి తాళం వేశారు..!

Mahabubabad : దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టి తాళం వేశారు..!

మహబూబాబాద్ జిల్లా, మన సాక్షి:

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి, రాత్రంతా మార్చురీలో ఉంచారు.

ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు. అటెండర్, ఆధార్ కార్డు లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ :

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..!

  2. SBI JOBS : ఎస్బిఐ లో భారీ ఉద్యోగాల జాతర.. 3500 పోస్టుల భర్తీకి సన్నాహాలు..!

  3. Nalgonda : జలదిగ్బంధంలో కొమ్మేపల్లి గురుకుల పాఠశాల.. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలు..!

  4. Montha : మొంథా తుఫాన్ ప్రళయం.. రైతుల కంటతడి..!

మరిన్ని వార్తలు