Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Vemulapally : పంచాయతీ ఎన్నికల్లో రావులపెంటలో బిఆర్ఎస్ హవా..!

Vemulapally : పంచాయతీ ఎన్నికల్లో రావులపెంటలో బిఆర్ఎస్ హవా..!

776 ఓట్లతో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి విజయం

8 వార్డులు కైవసం…సంబరాల్లో పార్టీ శ్రేణులు

మిర్యాలగూడ, వేములపల్లి, మన సాక్షి:

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగించింది. బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సందరబోయిన చంద్రయ్య సమీప ప్రత్యర్థి పై 770 ఓట్లతో విజయం సాధించి చరిత్రను సృష్టించారు. మొత్తం 12 వార్డులకు గాను బిఆర్ఎస్ 8, కాంగ్రెస్ 4 కైవసం చేసుకుంది.ఉప సర్పంచ్ గా గోవర్ధన్ (బిఆర్ఎస్) ఎన్నికయ్యారు.15 ఏళ్ల తర్వాత బిఆర్ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేశారు.

MOST READ : 

  1. AP News : త్రో బాల్ పోటీలలో డివిజన్ స్థాయి విజేతగా రామసముద్రం ఉపాధ్యాయులు..!

  2. Nalgonda : అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బిఆరెస్ కార్యకర్తలు మరో వైపు..!

  3. AP News : త్రో బాల్ పోటీలలో డివిజన్ స్థాయి విజేతగా రామసముద్రం ఉపాధ్యాయులు..!

  4. Nalgonda : నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి..!

మరిన్ని వార్తలు