తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : సీఎం కప్ విజేతకు అభినందన..!
సీఎం కప్ విజేతకు స్థానిక కె ఎల్ ఎన్ జూనియర్ కళాశాల యాజమాన్యం అభినందనలు తెలియజేశారు.

Miryalaguda : సీఎం కప్ విజేతకు అభినందన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
సీఎం కప్ విజేతకు స్థానిక కె ఎల్ ఎన్ జూనియర్ కళాశాల యాజమాన్యం అభినందనలు తెలియజేశారు. ఇటీవల జరిగిన సీఎం కప్ బ్యాడ్మింటన్ విభాగం ఫైనల్ లో కప్పు గెలుపొంది రాష్ట్రస్థాయి టీంకు కెప్టెన్ గా ఎంపికైన భవ్యశ్రీని, రన్నింగ్ లో తృతీయ బహుమతి సాధించిన శ్రీనివాస్ ను కళాశాల యాజమాన్యం అభినందించారు.
అభినందించిన వారిలో కళాశాల యాజమాన్య బృందం కిరణ్ కుమార్, నరేందర్ రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి, హనుమంత రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని అన్నారు.
MOST READ
- Artificial Intelligence : ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు తెలంగాణ సిద్ధం..!
- Miryalaguda : అప్రమత్తంగా ఉండి యూరియా బుక్ చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
- Farmer Registration : రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ముగియనున్న గడువు..!
- Former Registratio : ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఏ.డి.ఏ రమేష్ బాబు సూచన..!










