Artificial Intelligence : ఏఐ సాయంతో క్షణాల్లో ముఖాలను మార్చే సాంకేతికత.. (వీడియో వైరల్)
కృత్తిమ మీద (AI) సహాయంతో క్షణాల్లో ముఖాలను మార్చే సాంకేతికతపై ఓ యువకుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Artificial Intelligence : ఏఐ సాయంతో క్షణాల్లో ముఖాలను మార్చే సాంకేతికత.. (వీడియో వైరల్)
మన సాక్షి, వెబ్ డెస్క్:
కృత్తిమ మీద (AI) సహాయంతో క్షణాల్లో ముఖాలను మార్చే సాంకేతికతపై ఓ యువకుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుత కాలంలో AI (Artificial Intelligence) ద్వారా క్షణాల్లోనే ఏదైనా చేయవచ్చునని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
ఈ వీడియోలో యువకుడు జనాల్లో తన ముఖాన్ని ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలుగా మార్చి ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సాంకేతిక ద్వారా మోసగాళ్లు తమ కుటుంబ సభ్యుల రూపాలను కూడా సృష్టించి ట్రాప్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నారు.
కృత్రిమ మేధ (AI) సాయంతో ముఖాలను మార్చే సాంకేతికతపై ఓ యువకుడు చేసిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది. సదరు యువకుడు క్షణాల్లో తన ముఖాన్ని ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలుగా మార్చి ఆశ్చర్యపరిచాడు. అయితే, ఇదే సాంకేతికతను వాడి మోసగాళ్లు మన కుటుంబసభ్యుల రూపాలను… pic.twitter.com/Sv5vIuP5He
— ChotaNews App (@ChotaNewsApp) February 23, 2026









