Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

చాలా రోజుల తర్వాత బంగారం ధర మళ్లీ తగ్గింది. దాంతో పసిడి ప్రియులు కొంత ఆనందంగా ఉన్నారు.

Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

చాలా రోజుల తర్వాత బంగారం ధర మళ్లీ తగ్గింది. దాంతో పసిడి ప్రియులు కొంత ఆనందంగా ఉన్నారు. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు సోమవారం ఒక్కరోజు 18 వేల రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 16,500 తగ్గింది.

ఈరోజు తులం ఎంతంటే :

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం కు 1800 రూపాయలు తగ్గి 1,49,130 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు 1650 రూపాయలు తగ్గి 1,36,700 రూపాయలకు చేరింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు