Breaking Newsజాతీయం
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల భారం..!

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల భారం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
దేశవ్యాప్తంగా వాహనదారులపై పెట్రోల్, డీజిల్ ధరల భారం మరోసారి పడింది. నెల రోజుల కాలంలో మూడు పర్యాయాలు ధరలు పెరగడం గమనార్హం. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, లీటర్ డీజిల్ పై 96 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిల ప్రభావంతో దేశంలో ఇందన ధరలు పెరగడం ఈమధ్య కాలంలోనే ఇది మూడోసారిగా చెప్పవచ్చును.









