Gold Price : పసిడి ప్రియులకు పండుగే.. ఒకేరోజు భారీగా రూ.43000 పతనం..!
పసిడి ప్రజలకు ఇక పండుగే. గత కొద్ది రోజులుగా బంగారం ధర నేలచూపులు చూస్తున్నాయి. భారీగా పడిపోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.

Gold Price : పసిడి ప్రియులకు పండుగే.. ఒకేరోజు భారీగా రూ.43000 పతనం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రజలకు ఇక పండుగే. గత కొద్ది రోజులుగా బంగారం ధర నేలచూపులు చూస్తున్నాయి. భారీగా పడిపోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలు ఊపందుకునే అవకాశం ఉంది.
బుధవారం ఒక్కరోజే భారీగా ధర పడిపోయింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 43 వేల రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 39, 500 రూపాయలు తగ్గింది. దాంతో పసిడి ప్రియులకు కొంతమేరకు ఊరట కలుగనున్నది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాద్ బంగారం మార్కెట్లో బుధవారం 10 గ్రాముల (తులం) 24 క్యారెట్ కు 4300 తగ్గి 1,48,860 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 3,950 రూపాయలు తగ్గి 1,36,450కు చేరింది. ఇటీవల కాలంలో భారీగా తగ్గడం ఇదే తొలిసారి.
హైదరాబాద్ మార్కెట్ లో ఉన్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, రాజమండ్రి, తదితర పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :
- Washing machine : వాషింగ్ మిషన్ టైంకు గడియారం టైంకు తేడా ఉంటుందా.. ఎందుకో తెలుసుకుందాం..!
- Gold Price : బంగారం ధర మళ్ళీ పతనం.. కొనేవారికి పండగే.. ఈరోజు ఎంతంటే..!
- Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. పతనమైన ధర, ఈరోజు తులం ఎంతంటే..!
- Water Apple : వాటర్ ఆపిల్ తింటే మంచిదేనా.. ఎవరు తినకూడదో తెలుసుకుందాం..!









