TOP STORIESక్రీడలునల్గొండ
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు నల్లగొండ జిల్లా నుంచి నలుగురు ఎంపిక – latest news
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు
నల్లగొండ జిల్లా నుంచి నలుగురు ఎంపిక
మిర్యాలగూడ, మన సాక్షి : హైదరాబాద్ లో ఈ నెల 20 నుంచి 21 వరకు జరగనున్న బి ఎఫ్ ఐ గేమ్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు నల్గొండ జిల్లా నుంచి నలుగురు బాక్సర్లు ఎంపిక చేసినట్లు జిల్లా కోచ్ రవీందర్ తెలిపారు. నల్గొండ జిల్లా నుంచి బి రాహుల్ ఎల్.జి ఆకాష్ బి శ్రీనివాస్ రాజు ఎస్ కె కలీం బాక్సర్లు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన బాక్సర్ లను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా బాక్సర్లు ప్రతిభను కనబర్చి మెడల్స్ సాధిస్తారని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
1. BREAKING : బైక్ ను ఢీకొట్టిన డీసిఎం, మహిళ మృతి









