Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం
Paddy : రైతులు అలా చేస్తేనే సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్..!
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సన్న వడ్ల కొనుగోలు చేసే సందర్భంగా బోనస్ కోసం రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం తెలిపారు.

Paddy : రైతులు అలా చేస్తేనే సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్..!
కేతేపల్లి, మనసాక్షి.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సన్న వడ్ల కొనుగోలు చేసే సందర్భంగా బోనస్ కోసం రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వాన కాలంలో ప్రభుత్వ సూచించిన ఏడు సన్న రకాలు సాగు చేసిన రైతులు బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ALSO READ : Paddy : రైతులు అలా చేస్తేనే సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్..!
కాగా బోనస్ సం రైతులు ఏ షాపులో అయితే సన్న వడ్ల విత్తనాలు కొనుగోలు చేశారో, ఆ షాప్ కు వెళ్లి వారి భూమి పాసుబుక్, ఆధార్ కార్డు, బిల్లు రసీదు తీసుకువెళ్లి ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో చేయించకపోతే సన్న వడ్లు మార్కెట్లో కొనరని, బోనస్ లభించదని ఆయన తెలిపారు. ఈ వారం లోపల రైతులు వడ్లు కొనుగోలు చేసిన షాపుల కు వెళ్లి తప్పనిసరిగా ఆన్లైన్ చేయించుకోవాలని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
- Gold Price : భారీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!
- Miryalaguda : నానో యూరియా, నానో డీఏపీ ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..!
- జూరాలకు మళ్లీ వరద.. గేట్లు ఎత్తి విడుదల, శ్రీశైలంకు చేరుతున్న నీరు..!
- Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. లారీ ఢీ కొని వ్యక్తి మృతి..!
- Paddy : రైతులు అలా చేస్తేనే సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్..!









