Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్

అర్దరాత్రి వికసించిన అరుదైన బ్రహ్మకమలం

మదనపల్లెలోని వి.వి.రాజు నివాసంలో శనివారం రాత్రి అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది.

అర్దరాత్రి వికసించిన అరుదైన బ్రహ్మకమలం

మదనపల్లె, మనసాక్షి:

మదనపల్లెలోని వి.వి.రాజు నివాసంలో శనివారం రాత్రి అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. రాత్రి వేళలో మాత్రమే వికసించే ఈ పుష్పాన్ని ఆయన చేతిలో పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు