Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంజాతీయంసినిమా

సీనియర్ నటి మీనా భర్త హఠాన్మరణం, కారణం అదేనా..?

సీనియర్ నటి మీనా భర్త హఠాన్మరణం,

కారణం అదేనా..?

చెన్నై, మనసాక్షి: సీనియర్ నటి హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం హఠాన్మరణం చెందారు. ఊపిరితిత్తుల సమస్య వల్ల చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణానికి పోస్ట్ కోడ్ కారణమని తెలుస్తోంది. కానీ ఆయన మరణానికి పావురాలు కారణం అంటూ తమిళ మీడియా కథనాలు వెల్లడించింది. వారి ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉండటం, వాటి వ్యర్థాలతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చని కథనంలో వెల్లడించింది.

నేడు అంత్యక్రియలు :

మీన భర్త విద్యా సాగర్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని బీసెంట్ నగర్ స్మశానవాటికలో నిర్వహించనున్నారు. కాగా విద్యాసాగర్ మృతికి పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి

1. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతి.

2. ఇంటర్ లో ఫెయిల్, మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య

3. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన రైతులు

మరిన్ని వార్తలు