BREAKING: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!

బైకు కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వడ్డేపల్లి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంబంధించినది.

BREAKING: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!

మన సాక్షి :

బైకు కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వడ్డేపల్లి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంబంధించినది. కాజీపేట నుంచి హనుమకొండ వైపు బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను రెవెన్యూ కాలనీ నుండి వడ్డేపల్లి వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టగా కింద పడిపోయారు.

ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మృతులు సయ్యద్ వహీద్ , అష్రఫ్ కాజీపేట కు చెందిన గా గుర్తించినట్లు సమాచారం. ఇద్దరూ కాజీపేట నుంచి హనుమకొండ వైపు వస్తుండగా రెవెన్యూ కాలనీ నుండి వెళ్తున్న కారు ఢీకొనగా ఈ ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి సుబేదారి పోలీసులు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత..!

Miryalaguda : మిర్యాలగూడలో డెలివరీ ఆఫీస్ పై దాడి.. ఐదుగురు అరెస్టు, రిమాండ్..!

Pds Rice : మిర్యాలగూడలో నిల్వ ఉన్న రేషన్ బియ్యం పట్టివేత..!

BREAKING : గద్దర్ కూతురుకు షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!