Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Spot Admissions : ఇంటర్ కంప్యూటర్ సైన్స్ గ్రూపులో స్పాట్ అడ్మిషన్స్ కు దరఖాస్తుల స్వీకరణ..!

Spot Admissions : ఇంటర్ కంప్యూటర్ సైన్స్ గ్రూపులో స్పాట్ అడ్మిషన్స్ కు దరఖాస్తుల స్వీకరణ..!

అడవిదేవులపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ గ్రూప్ లో 37 అడ్మిషన్స్ ఖాళీలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్ ఓ నాగలక్ష్మి తెలిపారు.

ఆగస్టు 5వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ లు జరుగుచున్నావని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పదవ తరగతి ఉత్తిర్ణులైన బాలికలు ఈ సదవకాశం వినియోగించుకోగలరు.

బోధనలో నైపుణ్యం కలిగిన బెస్ట్ లెక్చరర్ లు ఉన్నారని,అంతే కాకుండా ఉచిత హాస్టల్ వసతి,ఉచిత పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అడవిదేవులపల్లి కస్తూర్బా పాఠశాలలో తమ బిడ్డలను జాయిన్ చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు.

MOST READ : 

  1. Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

  2. TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

  4. Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు