Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్రాజకీయంహైదరాబాద్

MLC Elections : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో దూసుకుపోతున్న బిజెపి.. ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..!

MLC Elections : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో దూసుకుపోతున్న బిజెపి.. ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..!

రెండో’ ప్రాధాన్యత ఓట్లే కీలకం

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి చివరి వరకు కూడా లీడ్ లోనే కొనసాగారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఆయన ఆదిత్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలక పోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయి.

మొదటి ప్రాధాన్యత ఓట్లు :

పోలైన మొత్తం ఓట్లు : 252,029
చెల్లిన ఓట్లు : 223,343
చెల్లని ఓట్లు : 28,686

కోటా నిర్ధారణ ఓట్లు : 111,672

ముగ్గురు ప్రధాన పోటీదారులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు

1. అంజిరెడ్డి : 75,675
2. నరేందర్ రెడ్డి : 70,565
3. ప్రసన్న హరికృష్ణ : 60,419

పోటీలో ఉన్న మిగతా పోటీదారులు 53 మంది అందరికీ కలిపి వచ్చిన ఓట్లు : 16,784

గెలుపు కోటాను చేరాలంటే కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు

అంజిరెడ్డి : 35,997
నరేందర్ రెడ్డి : 41,107
ప్రసన్న హరికృష్ణ : 51,253

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ షాక్.. ఆ పీహెచ్సీ కి వెళ్తే అందరూ ఆబ్సెంటే..!

  2. TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!

  3. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  4. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

మరిన్ని వార్తలు