Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : బైక్ ను డికొట్టిన బోలోరా.. వ్యక్తి మృతి, మరొకరికి తీవ్రగాయాలు..!

BREAKING : బైక్ ను డికొట్టిన బోలోరా.. వ్యక్తి మృతి, మరొకరికి తీవ్రగాయాలు..!

మఠంపల్లి , మన సాక్షి :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల అజయ్ తండా కు చెందిన బానోతు బాలాజీ మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండాలో కూతురు దగ్గర ఉండి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

 

ALSO READ : 

 

1. TSRTC : హైదరాబాద్- తిరుపతి మార్గంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం..?

2. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

3. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

 

ఆదివారం కూలీ పనులు చేసుకొని భార్య భర్తలు ఇద్దరూ వారి వాహనం మీద కాల్వపల్లి తండాకు వస్తూన సమయంలో మఠంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కొత్తూరు కు చెందిన బోలోరా డికొట్టడంతో బాలాజీ మృతి చెందారు, భార్య సుగుణ కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు.

 

ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెళ్లి వివరాలు సేకరించి, బాలాజీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించామని, దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ సిహెచ్. బాలకృష్ణ తెలిపారు.

 

మరిన్ని వార్తలు