Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లారాజకీయం

చంద్రబాబు బాబును బేషరతుగా విడుదల చేయాలి

చంద్రబాబు బాబును బేషరతుగా విడుదల చేయాలి

నారాయణపేట టౌన్ , మన సాక్షి:
తెదేపా మాజీ సిఎం చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా నారాయణ పేట జిల్లా స్థానిక గాంధీనగర్ గాంధీ విగ్రహం దగ్గర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల రిబ్బెన్లతో నోటికి కట్టుకొని మౌన దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లూ పాలకుడు అవినీతి పరుడైతే నీతిమంతులు జైలుపాలవుతారన్న మాట కళ్లముందు కనిపిస్తుందని తెదేపా నాయకులు విమర్శించారు. బాబును భేషరతుగా విడుదల చేయాలని మౌనం దీక్ష చేశారు.

ALSO READ : 

  1. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  2. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  3. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
  4. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

ఈ కార్యక్రమంలో నారాయణ పేట నియోజక వర్గ ఇంచార్జీ సి, హెచ్, వినయ మిత్ర యాదవ్,నారాయణ పేట పట్టణ, అధ్యక్షులు గంటనోల్ల గోపాల్ యాదవ్, మండల అధ్యక్షులు రెడ్డోల్ల భాస్కర్ రెడ్డి , మాజీ పార్లమెంట్ కార్యనిర్వాహణ కార్యదర్శి ఓం ప్రకాష్ ముదిరాజ్,చేనేత విభాగం అధ్యక్షులు యాబన్న చౌదరి,

దామరగిద్ద మండల తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్,పి, పి, దాసరి కనకప్ప, గీతా కార్మిక నాయకులు సత్యనారాయణ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు బాలికా వీరన్న, ఆవిటి వీరన్నలు, కార్యదర్శి బన్నయ్య స్వామి,లు.నిరసన దీక్షలో పాల్గొన్నారు.

ALSO READ : 

  1. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  2. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
  3. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  4. Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!
  5. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  6. Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!

మరిన్ని వార్తలు