సూర్యాపేట : కరెంటుషాక్ తో యువకుడు మృతి

సూర్యాపేట : కరెంటుషాక్ తో యువకుడు మృతి

సూర్యాపేట, మనసాక్షి

చివ్వెంల మండలం మోదిని పురం గ్రామంలో దరావత్ మధు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పాండ్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ మధు (22)  తండా నుంచి మోదినిపురం లోని వ్యవసాయ భూముల వద్దకు వెళుతుండగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో విద్యుత్ శాఖ గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

 

ALSO READ : 

1. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

2. Holidays : బిగ్ బ్రేకింగ్.. విద్యార్థులకు అలర్ట్.. సెలవుల పొడిగింపు..!

3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!