దీన్ దయాన్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

దీన్ దయాన్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా , మనసాక్షి
వినాయక నగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాన్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి.
దీన్ దయాల్ నగర్ కాలనీ మహిళల అభ్యర్థన మేరకు గురువారం కాలనీని సందర్శించిన కార్పొరేటర్.
ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు వినాయక నగర్ నుండి దీన్ దయాల్ నగర్ రోడ్ నెంబర్ 1 లోనికి వచ్చే వర్షపు నీరువల్ల కాష్ పిక్ మూతలు తెరుచుకుంటున్నాయని, వాటివలన ఇళ్లల్లోకి నిరు వస్తుందని ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ ఇంజనీరింగ్ సిబ్బందికి కనెక్టింగ్ వర్షపు నీటి కాలువను పూడిక తీయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాష్, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read :
- మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!
- Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
- వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
- Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!