Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్య

Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. వరుస సెలవులు..!

Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. వరుస సెలవులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్ అందింది. వారికి వరుసగా సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవులు కేవలం విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు కూడా రాబోతున్నాయి. జూలై 12, 13 తేదీలలో సెలవులతో పాటు బోనాల పండుగ సందర్భంగా 14వ తేదీన కూడా సెలవు రాబోతుంది.

ఈనెల 12వ తేదీన రెండవ శనివారం, 13వ తేదీన ఆదివారం వరుసగా సెలవులు రానున్నాయి. రెండు రోజులతో పాటు తో పాటు సోమవారం కూడా కొందరికి సెలవు వచ్చే అవకాశం ఉంది. సోమవారం సికింద్రాబాద్ బోనాల వేడుకలు జరుగుతాయి.

ఆ ప్రాంతమంతా భక్తులు, బోనాలతో ఊరేగింపులు, వీఐపీల రాకపోకలు ఉంటాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న స్కూళ్లు, కాలేజీలకు, వ్యాపార సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు, సిబ్బందికి కూడా సెలవు ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి : 

  1. TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!

  2. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

  3. Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం తీసుకుంటూ దొరికిన టాక్స్ అధికారిని..!

  5. District Collector : ఆరోగ్యం ఎలా ఉంది.. వారిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు