Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

యాదగిరిగుట్టలో పేలుడు.. ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు..!

యాదగిరిగుట్టలో పేలుడు.. ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు కార్మికులు కనకయ్య, ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో రియాక్టర్ పేరడంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కంపెనీ యాజమాన్యం కూడా సైరన్ ముగించి అలర్ట్ జారీ చేసింది.

MOST READ : 

మరిన్ని వార్తలు