వింత మేక పిల్ల జననం

వింత మేక పిల్ల జననం

చింతలపాలెం , మన సాక్షి:

సూర్య పేట జిల్లా చింతల పాలెం మండలంలోని ఎఱ్ఱకుంటతండాలో మేకకు వింత పిల్ల జననం, ఐదు కాళ్ళు, రెండు తలకాయలు తలకాయకు ఒక్క కన్ను చొప్పున రెండు తలకాయలకు రెండు కళ్లు . ఈ వింత జీవిని చూసి తండా వాసులు, చుట్టూ ప్రక్కల గ్రామాల వారు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

 

MOST READ : 

  1. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
  2. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  3. హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!
  4. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!