Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
PDS : భారీగా రేషన్ బియ్యం పట్టివేత..!
PDS : భారీగా రేషన్ బియ్యం పట్టివేత..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇంట్లో నిల్వ ఉంచిన పది క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. అప్పిరెడ్డిపల్లికి గ్రామానికి చెందిన అనంతయ్య అనే వ్యక్తి చుట్టుపక్కల ఇళ్ల నుండి రేషన్ బియ్యం సేకరించి శనివారం సుభాష్ రోడ్ లో రేకుల షెడ్డులో నిల్వ చేస్తుంటే టాస్క్ ఫోర్స్, పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
20 బ్యాగ్ లు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించి డిటి కాలప్ప పంచనామా అనంతరం అనంతయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ. అంజిలయ్య తెలిపారు. జిల్లాలో అక్రమంగా పిడిఎస్ రైస్ నిల్వ ఉంచిన, రవాణా చేసిన, ఇతరుల ఆమ్మిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
MOST READ :
-
Tandel : 24 గంటల్లోనే తండేల్ కొంప మునిగింది.. ఒక్కరోజే ఆనందం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
-
Penpahad : కాలేశ్వరం జలాలు రాక ఎండిన పంట పొలాలు.. పశువుల మేపుతున్న రైతులు..!
-
Miryalaguda : సాగర్ ఎడమ కాలువ వారబంధితో ఎండిన పంటలు.. కాపాడేందుకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే..!









