Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సినిమాBreaking Newsతెలంగాణహైదరాబాద్

Tandel : 24 గంటల్లోనే తండేల్ కొంప మునిగింది.. ఒక్కరోజే ఆనందం..!

Tandel : 24 గంటల్లోనే తండేల్ కొంప మునిగింది.. ఒక్కరోజే ఆనందం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్ గా తెరకెక్కిన తండేల్ సినిమా కొంప మునిగింది. సినిమా విడుదలైన 24 గంటలు కడవకముందే పైరసీ బారిన పడింది. ఇప్పుడు ఏ సినిమా అయినా పైరసీ అనేది కామన్ ప్రాబ్లంగా మారింది. కానీ తండెల్ విషయంలో మాత్రం అంతకుమించి అన్నట్లుగా కనీసం 24 గంటలు కడవకముందే పైరసీ బారిన పడింది. హెచ్డి మూవీ ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆడియో, వీడియో క్వాలిటీ కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే ఎవరో పని కట్టుకొని సినిమాలు పైరసి చేసినట్లుగా అనిపిస్తుంది.

మొదటి రోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పాజిటివ్ టాక్ మొదలైంది. అంతలోనే సినిమా యూనిట్ అంతా రంగులు చల్లుకొని సెట్ చేసుకున్నారు. కానీ అంతలోనే పైరసీ.. సినిమా కొంపముంచింది. ఊహించని విధంగా పైరసీ బారిన పడింది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 21.27 కోట్ల రూపాయల వచ్చింది. ఈరోజు కూడా బుకింగ్ బాగున్నాయి. ఇలాంటి టైంలో బయటకు వచ్చిన హెచ్డి ప్రింట్.. సినిమా గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!

  2. Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు