Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Congress party : జానారెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరిన మాజీ జడ్పిటిసి..!

Congress party : జానారెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరిన మాజీ జడ్పిటిసి..!

చింతపల్లి, మన సాక్షి:

కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలన జరుగుతుందని మాజీ సీఎల్పీ,నేత కుందూరు జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయకులు అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ లో ని ఊరే యాదయ్య గార్డెన్లో, గొడ కొండవీటి నగర్ నుండి మాజీ జెడ్పిటిసి మాస మంజుల భాస్కర్, కుందూరు జానారెడ్డి సమక్షంలో సుమారు వంద మందితో కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి భాస్కర్ ను సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పారు. వీరితోపాటు మండలంలోని పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం దొంతం సంజీవరెడ్డి, ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ జెడ్పిటిసి జంగిటి నరసింహ యాదవ్ ముచ్చర్ల యాదగిరి,

దొంతం వెంకట నరసింహారెడ్డి గడ్డం పురుషోత్తం రెడ్డి, మాజీ జెడ్పిటిసి హరి నాయక్, ఎస్ శత్రజ్ఞరాజు, ఊరే లక్ష్మణ్, అంగిరేకుల గోపాల్, అంగిరేకుల గోవర్ధన్, మద్దెల కృష్ణ గౌడ్, ముడిగ మల్లేష్ యాదవ్, గుండ్లపల్లి నర్సిరెడ్డి, మాజీ ఎంపీపీ రవి, సమ్మిడి రవిశంకర్ రెడ్డి, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.

ALSO READ :

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Suryapet : నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో మునిసిపాలిటీ..!

BREAKING : కోట్ల భూమిని కాజేసిన వ్యక్తులు.. అరెస్ట్, రిమాండ్..!

మరిన్ని వార్తలు