Telangana : మిర్యాలగూడ నుంచే కేసీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!
Telangana : మిర్యాలగూడ నుంచే కేసీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!
హైదరాబాద్, మన సాక్షి :
మాజీ ముఖ్యమంత్రి , బీ ఆర్అ ఎస్ అధినేత కేసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా 17 రోజులపాటు రోడ్ షో నిర్వహించను న్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఈనెల 24వ తేదీన రోడ్షను ప్రారంభించారు. మే 10వ తేదీ సిద్దిపేట రోడ్ షో తో ముగియనున్నది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో షెడ్యూల్ ..
🔴 1వ రోజు 24-04-2024
1. మిర్యాల గూడ రోడ్ షో – 05.30 PM
2. సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)
🔴 2వ రోజు 25-04-2024
భువనగిరి రోడ్ షో – 06.00 PM
(రాత్రి బస) ఎర్రవల్లిలో
🔴 3వ రోజు 26 -04-2024
మహబూబ్ నగర్ లో రోడ్ షో – 06.00 PM
మహబూబ్ నగర్ (రాత్రి బస)
🔴 4వ రోజు 27-04-2024
నాగర్ కర్నూల్ రోడ్ షో – 06.00 PM
🔴 5వ రోజు 28-04-2024
వరంగల్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ (రాత్రి బస)
🔴 6వ రోజు 29-04-2024
ఖమ్మం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)
🔴 7వ రోజు 30-04-2024
1. తల్లాడ లో రోడ్ షో – 05.30 PM
2. కొత్తగూడెం లో రోడ్ షో – 06.30 PM
కొత్తగూడెంలో (రాత్రిబస)
🔴 8వ రోజు 01-05-2024
మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ లో (రాత్రి బస)
🔴 9వ రోజు 02-05-2024
జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
వీణవంకలో (రాత్రి బస)
🔴 10వ రోజు 03-05-2024
రామగుండం రోడ్ షో – 06.00 PM
రామగుండంలో రాత్రిబస
🔴 11వ రోజు 04-05-2024
మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)
🔴 12వ రోజు 05-05-2024
జగిత్యాల రోడ్ షో – 06.00 PM
జగిత్యాలలో (రాత్రి బస)
🔴 13వ రోజు 06-05-2024
నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM
నిజామాబాద్ లో (రాత్రి బస)
🔴 14వ రోజు 07-05-2024
1. కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
2. మెదక్ రోడ్ షో – 07.00 PM
మెదక్ లో (రాత్రి బస)
🔴 15వ రోజు 08-05-2024
1. నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
2. పటాన్ చెరువు రోడ్ షో – 07.00 PM
ఎర్రవెల్లి లో (రాత్రి బస)
🔴 16వ రోజు 09-05-2024
కరీంనగర్ రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)
🔴 17వ రోజు 10-05-2024
1. సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
2. సిద్దిపేట బహిరంగ సభ – 06.30 PM
హైదరాబాద్ లో (రాత్రి బస)
మరిన్ని వార్తలు క్లిక్ చేసి చదవండి :
Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!
Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!
Telangana : కెసిఆర్ , కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై మిర్యాలగూడ సభలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!
Telangana : రేవంత్ సొంత దుకాణానికి సిద్ధం.. భట్టిని సైడ్ చేసే ప్రయత్నం..!
IPL : ఎస్ ఆర్ హెచ్ ఆణిముత్యం నితీష్ కుమార్ రెడ్డి, విజయం వెనుక తండ్రి త్యాగం.. ప్రొఫైల్ చూడండి..!









