Mahesh Babu : మహేష్ బాబు కొత్త సినిమా లో మాస్ లుక్.. వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?

Mahesh Babu : మహేష్ బాబు కొత్త సినిమా లో మాస్ లుక్.. వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?
మనసాక్షి , వెబ్ డిస్క్:
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా కొత్త సినిమా రాబోతుంది . ఆ సినిమా పేరు వింటేనే మాస్ లుక్ కనిపిస్తుంది. గుంటూరు కారం.. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా టైటిల్ తో పాటు మంచి గ్లింతో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపిస్తారు. ఇప్పుడు ఆయన వేసుకున్న షర్టు సెన్సేషనల్ గా మారింది.
మహేష్ బాబు వేసుకున్న షర్ట్ రెడ్ షర్ట్ పై బ్లాక్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ షర్ట్స్ మార్కెట్లో తెగ సందడి చేస్తున్నాయి. భారీ ఆఫర్స్ తో మార్కెట్లోకి వచ్చాయి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్స్ పెట్టి ఆకట్టుకుంటున్నాయి.
దీనిని మహేష్ బాబు అభిమానులు ఎగబడి కొంటున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ వేసుకోవాలని అభిమానులు తెగ ఉత్సాహం చూపుతున్నారు.
Also Read : App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ బ్రాండెడ్. అయినప్పటికీ దానిని పోలిన డమ్మీ బ్రాండెడ్ షర్ట్స్ మార్కెట్లో విడుదల చేశారు. అయినా సరే అభిమానులు అలాంటి షర్ట్ వేసుకున్న ఫీలింగ్ లో తెగ ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
అయితే మహేష్ బాబు వేసుకున్న ఆ షర్ట్ ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్ లో 3 వేల రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే మహేష్ బాబు ఈ షర్ట్ కావాలనే… వేసుకున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కామర్స్ బ్రాండెడ్ వెబ్ సైట్ మహేష్ బాబుకు ఉన్న విషయం తెలిసింది. దాంతో మహేష్ బాబు టైయప్ కావడంతో ఇలాంటి షర్ట్ వేసుకున్నారని తెలుస్తుంది.
ఇక సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం నుంచే మార్కెట్లో ఈ షర్ట్ కు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో పలు డమ్మీ బ్రాండ్లకు చెందిన కంపెనీలు ఇలాంటి మోడల్ షర్ట్ ను మార్కెట్లోకి తీసుకువచ్చి భారీ ఆఫర్లు ప్రకటించాయి.
Also Read : హైదరాబాద్ | టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్… ఇక అందరికీ బస్ పాస్ లు.. సగం డబ్బులు ఆదా..!
అత్యంత తక్కువ ధరతే మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ను మార్కెట్లోకి తీసుకురావడంతో అభిమానులు తెగ ఎగబడి కొంటున్నారు.