Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో 2K రన్..!

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో 2K రన్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ నిర్వహించారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ నుండి ఫ్లైఓవర్ వరకు నిర్వహించారు.

కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్స్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు