మిర్యాలగూడ : పట్టణ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి

మిర్యాలగూడ : పట్టణ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

పట్టణ రూపు రేఖలు మార్చేలా మిర్యాలగూడ అభివృద్ధి చేపడుతున్నట్టు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 29వ వార్డు బంగారుగడ్డ,సీతారాం పురంలను కలిపే కాల్వపై రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ.36 లక్షల టి.యు.ఎఫ్.డి ఐ.సి నిధులతో బంగారుగడ్డ 600 మీటర్ల సీ.సీ రోడ్లు నిర్మాణ పనులను ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి,కౌన్సిలర్లు షైక్ జావీద్,కుర్ర చైతన్య,ఫర్జానా బేగం మోయిజ్,మాజీ కౌన్సిలర్,

 

వార్డ్ ఇంచార్జే యం.డి మాజీద్,షైక్ జానీ, చాంద్ పాషా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్,డి.ఈ సాయి లక్ష్మి, నాయకులు పునాటి లక్ష్మీనారాయణ,మౌలానా వలిఉల్లః, మొహమ్మద్ ఫహిముద్దిన్,వజ్రం, మౌజం ఆలి,హబీబ్,వార్డ్ ప్రజలు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

1. మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

2. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

3. BRS | టిఆర్ఎస్ కు భారీ షాక్.. అంతమంది నాయకులు ఒకేసారి రాజీనామా..!