Missing : మహిళ అదృశ్యం

Missing : మహిళ అదృశ్యం

కుల్కచర్ల,  మన సాక్షి:

వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండల పరిధిలోని మేకల వెంకటేశ్ తన తల్లి యాదమ్మ (42 ) ఆగస్ట్ 7 న సోమవారం పొలానికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిందని తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాలేదని, కుటుంబ సభ్యులు పొలం దగ్గర చుట్టూ పక్కల వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. మేకల మల్లేష్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై శ్రీశైలం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాను అన్నారు.

 

ALSO READ ( RELATED) :

  1. ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య..!
  2. మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!
  3. నగరం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  4. ఇరువర్గాల మధ్య భూ పంచాయతీ.. బైక్ దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు..!