Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

Accident : ఘోర ప్రమాదం.. రెండు ప్రైవేట్ బస్సులు ఢీ, ఆరుగురు మృతి..!

Accident : ఘోర ప్రమాదం.. రెండు ప్రైవేట్ బస్సులు ఢీ, ఆరుగురు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెన్‌కాశి జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు.

35 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

  3. Minister Komatireddy : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి అతి బారీ శుభవార్త.. రైస్ మిల్లుల ఏర్పాటుకు తోడ్పాటు..!

  4. Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!

మరిన్ని వార్తలు