భారీ వర్షాలకు పడిపోయిన గోడలు

భారీ వర్షాలకు పడిపోయిన గోడలు
మంగపేట , మన సాక్షి
మంగపేట మండలంలోని కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీ లో 15 రోజులు కురుస్తున్న భారీ వర్షానికి ఈ నెల 27 గురువారం తెల్లవారుజామున ఉన్నా మట్టి కోడలు నేలరాలి పడిపోయాయిన బాధితుల యాసం రమణ, నైనారపు వీరమ్మ, వంకాయల రామకృష్ణ, యాసం పార్వతి, చెందిన పక్కా ఇళ్లు భారీ వర్షాలకు నేల కూలిందని బాదితుడు తెలిపాడు.
15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కురవడంతో ఇంటి గోడలు తడిసి కులినట్లు వాపోయాడు. కూలీ పనులు చేసుకుని జీవించే తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాదితులు కోరుతున్నారు.
గత పోయిన సంవత్సరం కూడా గోడలు పడిపోయిన బాధితులు ప్రభుత్వం ఆదుకోలేదని ప్రజలు తెలిపారు.
ALSO READ :
- Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
- Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
- Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
- KTR Birthday : రావి ఆకుపై కేటీఆర్ చిత్రంతో పుట్టినరోజు శుభాకాంక్షలు