BREAKING: ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ తో రేవంత్ రెడ్డి భేటీ..!

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు.

BREAKING: ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ తో రేవంత్ రెడ్డి భేటీ..!

మన సాక్షి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షట్కర్, రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

వీరంతా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మంత్రితో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!