Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Sagar Left Cenal : సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!

Sagar Left Cenal : సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా మిషన్ భగీరథ తాగునీటి అవసరాల నిమిత్తం సోమవారం సాయంత్రం సాగర్ డ్యాం అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేటి విడుదల చేశారు.

ఎడమ కాలువ పరిధిలోని తాగునీటి అవసరాల నిమిత్తం 1000 క్యూసెక్కులతో ప్రారంభించి 2500 క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయునట్లుగా తెలిపారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను సోమవారం నాటికి 513. 40 అడుగుల నీటిమట్టం ఉంది.

ALSO READ : 

Additional Dowry : అదనపు కట్నం కోసం భర్త అత్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య..!

Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

KTR : కారు దిగుతున్న నేతలు.. వారిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

Mallanna knows about Revanth : రేవంత్ సంగతి మల్లన్నకు తెలుసు..!

మరిన్ని వార్తలు