Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralటెక్నాలజీప్రపంచం

Social media : సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ 500 కోట్లు.. జనాభాలో 60 శాతంకు పైగానే..!

Social media : సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ 500 కోట్లు.. జనాభాలో 60 శాతంకు పైగానే..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

ప్రపంచంలో ఇంటర్నెట్ సేవలు సులభతరమయ్యాయి. సోషల్ మీడియా యూజర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచ జనాభాలో 60 శాతానికి పైగా సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇటీవల తాజాగా చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెళ్లడైంది.

 

ALSO READ : 

  1. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)
  2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

ప్రపంచంలో జనాభా 800 కోట్ల కు పైగా ఉన్నట్లుగా ఇటీవలనే ఖరారైంది. కాగా జూలై నాటికి సోషల్ మీడియా వేదికల్లో సుమారుగా 500 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నట్లు అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం పై కెపీయూస్ అనే డిజిటల్ అడ్వైజరీ సంస్థ తాజా గణాంకాలను వెల్లడించింది.

 

ALSO READ : 

  1. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!
  2. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

 

ప్రతి సెకండ్ కు కొత్తగా చేరే వారి సంఖ్య 5.5 ఉన్నట్లు తేల్చింది. ఈ విధంగా గడిచిన సంవత్సరంలో కొత్తగా 17.3 కోట్ల మంది సోషల్ మీడియాలో చేరినట్లు అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 3.7% పెరిగిందని తేలింది. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ , మెసెంజర్, టెలిగ్రామ్, వీ చాట్, టిక్ టాక్, డౌన్ యాప్ లాంటి యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది.

మరిన్ని వార్తలు