Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESక్రీడలునల్గొండ

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు నల్లగొండ జిల్లా నుంచి నలుగురు ఎంపిక – latest news

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు

నల్లగొండ జిల్లా నుంచి నలుగురు ఎంపిక

మిర్యాలగూడ, మన సాక్షి : హైదరాబాద్ లో ఈ నెల 20 నుంచి 21 వరకు జరగనున్న బి ఎఫ్ ఐ గేమ్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు నల్గొండ జిల్లా నుంచి నలుగురు బాక్సర్లు ఎంపిక చేసినట్లు జిల్లా కోచ్ రవీందర్ తెలిపారు. నల్గొండ జిల్లా నుంచి బి రాహుల్ ఎల్.జి ఆకాష్ బి శ్రీనివాస్ రాజు ఎస్ కె కలీం బాక్సర్లు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన బాక్సర్ లను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా బాక్సర్లు ప్రతిభను కనబర్చి మెడల్స్ సాధిస్తారని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

1. BREAKING : బైక్ ను ఢీకొట్టిన డీసిఎం, మహిళ మృతి

2. అయ్యయ్యో.. అమెరికా అధ్యక్షుడికి అలా జరిగిందే (వీడియో)

3. యువతకు అండగా ఎన్ బి ఆర్ ఫౌండేషన్ : మంత్రి జగదీష్ రెడ్డి

మరిన్ని వార్తలు