Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రీడలు

జిల్లా ఫెడరేషన్ ఇండియా వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యా ర్థులు..!

జిల్లా ఫెడరేషన్ ఇండియా వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యా ర్థులు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం అరికల పంచాయతీ అరికల జడ్పీ హైస్కూల్ విద్యా ర్థులు వాలీబాల్ పోటీ లు నవంబర్ 5 తేదీ న మదనపల్లి ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ 14 వాలీబాల్ బాలిక విభాగంలో 9 చదువుతున్న భూమిక, 8వ తరగతి జనని ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాద్యాయులు గురునాధం తెలిపారు.

సెలక్షన్స్ వాలీ బాల్ పోటీ లో మంచి ప్రతిభ కనపరిచి ఎంపికయ్యారు . వీరు విజయనగరం జిల్లా లో 9 నుండి 11 వరకు పాఠశాల మరియు జిల్లా తరపున పాల్గుంటారు.

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపికైన భూమిక,జనని లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురునాథం, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ భువనేశ్వర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు వంశీ ,ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు