Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Friendship : బాల్య స్నేహితుని కుటుంబానికి అండగా..!

Friendship : బాల్య స్నేహితుని కుటుంబానికి అండగా..!

అర్వపల్లి, మన సాక్షి:

బాల్యంలో కలిసి చదువుకున్న స్నేహితులు అందరూ కలిసి తోటి స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో జరిగింది. స్నేహితుని తల్లి మరణించడంతో బాల్య స్నేహితులు అందరూ కలిసి గొల్ల సుమన్ కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.  2016 – 17లో పదవతరగతి చదువుకున్నారు.  గొల్ల సుమన్ తల్లిగారు గొల్ల జయశీల మరణించడంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని స్నేహితులైన, పరమేష్, మహేష్, చంద్రశేఖర్, లింగస్వామి తెలిపారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!

  2. Rainy Season: వర్షాకాలంలో దోమల బెడద తగ్గించుకోండిలా..!

  3. Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు.. అంతా కల్తీ మయంగా గుర్తింపు.. వ్యాపారులకు నోటీసులు..!

  4. Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ.. నీరు పారేదెలా..!

  5. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు