Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
Suspension : తహసిల్దార్ సస్పెన్షన్..!
Suspension : తహసిల్దార్ సస్పెన్షన్..!
యాదాద్రి భువనగిరి మనసాక్షి :
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. యాదగిరిగుట్ట ఏరియాలో రిజిస్ట్రేషన్ అయిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఓ రైతు వద్ద నుంచి తాసిల్దార్ శోభన్ బాబు లంచం డిమాండ్ చేసినట్లు వీడియోలు వైరల్ గా మారాయి.
కాగా వాటిని విచారించిన సిసిఎల్ఏ కార్యాలయ అధికారులు తహసిల్దార్ శోభన్ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read :
TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!
Youtube : యూట్యూబర్స్ కు గుడ్ న్యూస్
WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!









