తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎస్వీ మోడల్ స్కూల్ విద్యార్థులు 100 శాతం ఫలితాలు..!
Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎస్వీ మోడల్ స్కూల్ విద్యార్థులు 100 శాతం ఫలితాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ చెందిన ఎస్ వి మోడల్ హై స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల టాపర్ గోరంట్ల శ్రావణి( 567/600) సాధించారు. 26 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 26 మంది ఉత్తీర్ణత సాధించారు. 13 మంది విద్యార్థులు 500 పైగా సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ విద్యార్థులను అభినందించి స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విశాలాక్ష్మి, ఇంచార్జ్ నాగలక్ష్మి, రత్నమాల, జాకబ్, జాఫర్, శ్రవణ్ లు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సెయింట్ జాన్స్ సంచలనం..!
-
Miryalaguda : పదవ తరగతి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!
-
UTI: యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించిన యూటీఐ మ్యూచువల్ ఫండ్..!
-
Miryalaguda : ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రులు.. అధికారుల తనిఖీలు, నోటీసులు..!
-
Breakfast: మంచి ఆహారమని బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తింటున్నారా.. అయితే చాలా ప్రమాదం..!









