Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newstravelతెలంగాణ

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రయాణికులకు టికెట్లు పై రాయితీ కల్పిస్తూ అవకాశం కల్పించింది. బెంగళూరు మార్గంలో టికెట్ ధరలు 10 శాతం రాయితీని ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తుంది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసులో రాను పోను ఈ రాయితీ వర్తిస్తుంది. ఆర్టీసీ రాయితీ వల్ల ఒక్కొక్క ప్రయాణికుడికి 100 రూపాయల నుంచి 160 రూపాయలు ఆదా అవుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

MOST READ : 

  1. Gold Price : తగ్గేదే లేదంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంతంటే..!

  2. Hyderabad : హైదరాబాదులో దారుణం.. అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య.. (వీడియో)

  3. After 30 Years : 30 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక..!

  4. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!

మరిన్ని వార్తలు