Telangana : అనవసర ప్రయాణాలు నివారించుకోవాలి.. ఎస్ఎంఎస్ అలర్ట్..!

Telangana : అనవసర ప్రయాణాలు నివారించుకోవాలి.. ఎస్ఎంఎస్ అలర్ట్..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రెండు రోజులపాటు విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

 

ALSO READ : 

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

3. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

 

అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి వెళ్లాలని.. లేదంటే ఇంటి లోపల ఉండాలని సమాచారం ఇస్తున్నారు. సెల్ ఫోన్ లకు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో భారీ వర్షాల కారణంగా ప్రయాణాలను నివారించుకోవాలని సూచనలతో పాటు ఇంటి లోపలనే ఉండాలని జి హెచ్ ఎం సి (GHMC) సెల్ ఫోన్ లకు మెసేజ్ రూపంలో ప్రజలకు సమాచారం అందిస్తుంది.

 

ALSO READ :

1. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

2. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

 

HEAVY RAINS OVER HYDERABAD RANGAREDDY MEDCHAL DISTRICTS IN GHMC LIMITS TODAY. PLEASE AVOID NON-ESSENTIAL TRAVEL AND STAY INDOORS . ISSUED IN PUBLIC INTEREST BY GHMC DISASTER RESPONSE FORCE