Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : ఎద్దుల పందాలు ప్రారంభం
Suryapet : ఎద్దుల పందాలు ప్రారంభం
చింతలపాలెం, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఎద్దుల పందాలను నిర్వహించడం జరిగింది. ఈ ఎద్దుల పందల పోటీలను బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు లకావత సైదులు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ నాయక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : Suryapet : జిల్లా నేరేడుచర్లలో మైనర్ బాలికపై అత్యాచారం..!









