Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయం
మాజీ మంత్రి తుమ్మలతో ఆయిల్ ఫెడ్ చైర్మన్ భేటీ..!
మాజీ మంత్రి తుమ్మలతో ఆయిల్ ఫెడ్ చైర్మన్ భేటీ..!
దమ్మపేట ,మనసాక్షి
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి బుధవారం గండుగులపల్లిలో ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రస్తుత పామాయిల్ పరిస్థితులపై కొద్దిసేపు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పిటిసిలు, దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, పామాయిల్ కర్మాగారం మేనేజర్లు బాలకృష్ణ, కల్యాణ్ ,బిఅర్ఎస్ నాయకులు కాసాని నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!









