Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Traffic Police : ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Traffic Police : ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

సూర్యాపేట , మనసాక్షి

వాహనాల నెంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై రవీందర్ హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో వాహనాల తనిఖీ చేపట్టి వాహనదారులకు అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ కొందరు వాహనదారులు వాహనాల నెంబ ర్లు ట్యాంపరింగ్‌ చేస్తున్నారన్నారు. అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.

 

నెంబర్‌ ప్లేట్లు ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఉండేలా చూచుకోవాల్సిన బాధ్యత వాహనదారులపైన ఉందన్నారు. నెంబర్ ప్లేట్ లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు