BREAKING: మిర్యాలగూడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..!

మిర్యాలగూడ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గరలోని కాలిస్థలం వద్ద మంగళవారం గుర్తు తెలియని  మృతదేహం లభ్యమయింది.

BREAKING: మిర్యాలగూడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గరలోని కాలిస్థలం వద్ద మంగళవారం గుర్తు తెలియని  మృతదేహం లభ్యమయింది. రూరల్ ఎస్ఐ నరేష్ వివరాల ప్రకారం.. రైల్వే గెస్ట్ హౌస్ ప్రాంతంలో రోజు ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ ఉంటాడని..తీవ్రమైన ఎండతో ఆహారం,నీరు లేక మృతి చెందినట్లు తెలిపారు.

మృతుడికి సంబంధించిన వారు ఎవరు రాకపోవడంతో మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు.రైల్వే ఓఆర్ హెచ్ కేర్ టేకర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి సమాచారం తెలిసినవారు ఉంటే పోలీస్ స్టేషన్ ను స్పందించాలన్నారు.

ALSO READ : 

Telangana : ఆగస్టు 1నుంచి భూములకు కొత్త రేట్లు.. ఎకరా ధర ఎంతంటే..?

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?