Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్స్ కు అందిస్తుంది. కొత్త కొత్త ఫీచర్స్ తీసుకురావడంలో వాట్సప్ తనకు తానే సాటిగా నిలిచింది. కొత్త ఫీచర్స్ తీసుకురావడంతో పాటు భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తుంది. ఈ క్రమంలోనే వాట్సాప్ ఛానల్ అనే కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది.

కాగా ఇది పర్సనల్ చాటింగ్ చేసే ప్లేస్ లో రావడం వల్ల చాలామందికి వాట్సప్ ఛానల్ చికాకు తెప్పిస్తుంది. స్టేటస్ పెట్టుకోవడం, స్టేటస్ చూడటం వాట్సప్ ఛానల్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి.

ALSO READ : ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!

వాట్సప్ ఛానల్ కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుంది. వాట్సాప్ ఛానల్ కోసం న్యూస్ చానల్స్ , పత్రికలు వివిధ రాజకీయ వేత్తలు, సినీ హీరోలు, సెలబ్రిటీలు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. దానివల్ల వాట్సాప్ లో వారి ఫాలోవర్స్ అందుబాటులో ఉంటున్నారు.

ఈ చానల్స్ లో సెలబ్రెటీలు కూడా తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. కొన్ని వ్యాపార సంస్థలు సైతం వాట్సాప్ ఛానల్ ను క్రియేట్ చేసుకుని ఆ సంస్థ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాయి. కానీ యూజర్స్ కు చికాకు కలిగిస్తుంది.

వాట్సప్ చానెల్ తో చాలామంది వాట్సప్ ఛానల్ పై విసుగు చెందారు. వాట్సాప్ ఛానల్ తొలగించుకోవడం ఎలానో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం వాట్సాప్ లోని అప్డేట్స్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. స్క్రోల్ చేస్తే ఛానల్ కనిపిస్తుంది.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

మీ వాట్సాప్ అకౌంట్ లో సరిపడా స్టేటస్ లో ఉంటే చానల్స్ మొత్తం ఆటోమేటిక్ గా కిందికి పోతాయి. చానల్స్ కనిపించకుండా చేయడానికి మరో మార్గం కూడా ఉంది. వాట్సాప్ లో మీరు ఫాలో అవుతున్న ఛానెల్ అన్ ఫాలో చేస్తే చానల్స్ ఏవి కనిపించవు.

కేవలం స్టేటస్ లు మాత్రమే కనిపిస్తాయి. అంతే కాకుండా మరో విధంగా ఛానల్ బ్యాక్అప్ చేసుకుని కొత్త వెర్షన్ స్థానంలో వాట్స్అప్ పాత వర్షన్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఈ చానల్స్ గొడవ పోతుంది.

ALSO READ : MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!

మరిన్ని వార్తలు