Suryapet : 24 న సూర్యాపేటకు సీఎం కేసీఆర్
Suryapet : 24 న సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు.
నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..!
1. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
2. సూర్యాపేట : సహజీవనం చేసిన వ్యక్తిని అంతమొందించిన మహిళ
3. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!
4. ప్రయివేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారం అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ
5. TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?









