Suryapet : బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
Suryapet : బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
సూర్యపేట , మనసాక్షి
సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ఏ వెంకటరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తన చాంబర్ కు చేరుకొని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ALSO READ :
1. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?
3. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!
4. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్గా కొనసాగిన యస్ మోహన్ రావు బదిలీ కాగా, ఆయన స్థానంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ హైదరాబాదులో కొనసాగిన వెంకటరెడ్డిని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్గా ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది.
ఈ మేరకు అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి బుధవారం ఇక్కడకు చేరుకొని బాధ్యతలు స్వీకరించారు.









