Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

BIG BREAKING : పాలేరు నుంచి వైయస్ షర్మిల పోటీ.. రెండో చోటు నుంచి కూడా పోటీ.. ప్రకటించిన షర్మిల..! 

BIG BREAKING : పాలేరు నుంచి వైయస్ షర్మిల పోటీ.. రెండో చోటు నుంచి కూడా పోటీ.. ప్రకటించిన షర్మిల..! 

హైదరాబాద్, మనసాక్షి :

వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం హైదరాబాదులోని లోటస్పాండ్ లో గురువారం అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

అనంతరం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ119 నియోజక వర్గాల్లో వైయస్సార్ టిపి పోటీ చేస్తుంది అన్నారు.
119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని,
బి ఫామ్ ల కోసం ధరకాస్తు పెట్టుకోవచ్చు అని తెలిపారు.

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!
తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని ఎక్కడి నుంచి పోటీ చేయాలని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ పెట్టాలని డిమాండ్ ఉందన్నారు.
అవసరం అయితే అనిల్ పోటీ చేస్తారు. విజయమ్మ సైతం పోటీ చేస్తారని అన్నారు.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నామని, ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నామన్నారు.
ఓట్లు చీలిస్తే కేసీఅర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నామని, అందుకే కాంగ్రెస్ తో చర్చలు జరిపామని తెలిపారు. 4 నెలలు ఎదురు చేశామన్నారు. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తామన్నారు.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

మరిన్ని వార్తలు