Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Nelakondapally : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..!

Nelakondapally : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..!

నేలకొండపల్లి, మన సాక్షి:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని వ్యవసాయ బావిలో అనుమానస్పదస్తితి లో మృతదేహం ఉంది. నేలకొండపల్లి మండలం లోని నాచేపల్లి గ్రామానికి చెందిన చట్టు నాగరాజు (32) అనే యువకుడు శుక్రవారం బావిలో తేలాడు. మృతుడు ఆయన స్నేహితుడు కలిసి బుధవారం మద్యం సేవించటానికి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్ద కు వెళ్లారు. కానీ నాగరాజు ఇంటికి వెళ్లకపోవటంతో కుటుంబ సభ్యులు బందువులు స్నేహితుల ను వాకాబు చేశారు. కానీ ఆచూకీలభించలేదు.

 

కాగా శుక్రవారం అదే బావి వద్ద శవమై కనిపించాడు. అప్పటి నుంచి మృతుడు తో కలిసి తిరిగే స్నేహితుడు మాత్రం అనుమానం తిరుగుతున్నాడు. స్తానికుల సమాచారం మేరకు సదరు యువకుడు ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా ఇంకా ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ ; 

Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!

Miryalaguda : మిర్యాలగూడలోని సాయితేజ సాల్వెంట్ మిల్లులో సూపర్ వైజర్ మృతి..!

BIG BREAKING : సూర్యాపేటలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..!

Pds Rice : మిర్యాలగూడలో నిల్వ ఉన్న రేషన్ బియ్యం పట్టివేత..!

మరిన్ని వార్తలు